Friday, December 31, 2010
Saturday, December 18, 2010
యెర్ర బస్సు ...
ఒక అమ్మాయి - రెండు బొట్టు బిళ్ళల కథ ...
వెన్నెల్లో ఆడపిల్లా ...
Saturday, November 27, 2010
స్నేహమేరా జీవితం ...
నా లైఫ్ లో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది బాబోయ్ ???
అసలే దేశం లో అమ్మాయిలు తగ్గిపోతున్నారట. పోటీ ఎక్కువ ఉంటుంది. మరి నేను కండిషన్స్ ఏమన్నా పెట్టానా ??? కట్నం ఏమన్నా అడిగానా ?? పెద్ద చదువులు కావాలి అన్నానా ?? కొంచం పొడుగ్గా, కొంచం అందంగా ఉండాలి అన్నాను. అంతే కదా !!! వీళ్ళందరికీ అమ్మాయి నచ్చాలి, అమ్మాయి అమ్మ, బాబులు నచ్చాలి, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ నచ్చాలి, ఇంకా కట్నాలు, కేస్ట్ లు నచ్చాలి. అన్నింటి కన్నా క్లిష్టమయినది పెళ్లి అనిపిస్తుంది దేవుడా ...
Thursday, October 28, 2010
మాచవరం కొదమ సింహం
Saturday, October 23, 2010
ఓ, సచిన్ ఇక్కడకు వెళ్లేవాడా !!
ఈ ప్లేసు ను "Lion 's point " అంటారట. ఇక్కడ నుండి చూస్తే అల్లంత దూరాన అంతా ఆకాశమే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడకు రావడానికి మంచి టైం జూలై, ఆగస్ట్ అట. ఎందుకంటే వర్షం లో అద్బుతం గా ఉంటుందట. కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఊహించుకున్నాను - ఆకాశం నుండి అంత నీరు ఆ లోయలలోకి కురుస్తుంటే .... వచ్చే సంవత్సరం వెళ్ళాలి ....
మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా ???
భూపతి పాలెం కథలు ...
Thursday, October 7, 2010
బోలో ... గణేష్ మహారాజ్ కీ జై ...
Tuesday, October 5, 2010
నా FZ16 ...
ముందయితే ఫేజర్ అనుకున్నాను. కాని తెలిసింది FZ16 , ఫేజర్, FZ -S ఇవి అన్నీ బేసిక్ గా ఒకే మోడల్. చిన్న, చిన్న తేడాలు తప్ప అని. ఎందుకో ఈ మధ్య రెడ్ కలర్ మీదకు మనసు లాగేస్తుంది. ఆంజనేయ స్వామి గుడి లో పూజ చేయించాను. అదేంటో అదో ఫీలింగ్. పూజ చేయించేసాం, ఇంక మనకు ఏమీ కాదు అనిపిస్తుంది. Saturday, September 11, 2010
మా లాకులు ...
మా ఊరు పసలపూడి. అపుడెపుడో అమలాపురం దగ్గర బ్లో అవుట్ వచ్చిన పాశర్లపూడి కాదు, అతడు సినిమా లో ఉన్న బాశర్లపూడి కాదు, వట్టి పసలపూడి. పాత సినిమాలలో ఉన్నట్లు ఊరి చివర నది, ప్రక్కనే కొండమీద గుడి, దాని ప్రక్కనే ధ్వజ స్తంభం ఉండవు కాని, మా ఊరు చాలా బావుంటుంది. గోదావరి నది నుండి విడిపోయిన ఒక కాలువ, దాని ప్రక్కనే ఆంజనేయ స్వామి గుడి, ఊరి లోకి ఈ మధ్యనే కొత్తగా వేసిన సిమెంట్ రోడ్. మా ఇంటికి వెళ్ళాలి అంటే కాలువను దాటుకుని, లాకుల లోంచి వెళ్ళాలి.
బస్సు దిగి నడుస్తుంటే "పసలపూడి లాకులు, ఆయకట్టు XXXX" అని పసుపు రంగు బోర్డ్ మీద రాసి ఉంటుంది. అది దాటుకుని ముందు ఒక చిన్న వంతెన దాటాలి. దీనిని వైర్ వంతెన అంటారు. మా చిన్నప్పుడు ఇది చెక్కతో ఉండేది. నడుస్తున్నపుడు క్రింద కాలువ కనిపించి భయం వేసేది. ఇక్కడ ఒక వల కట్టి ఉంది. చేపలు ఎగురుతూ అపుడపుడూ ఈ వలలో దూకితే అది చూడడం భలే గా ఉండేది. ఇది దాటి ముందుకు వెళితే ఒక ప్రక్క లాకు సూపరిండెంటు, కళాసీల ఇళ్ళు, లాకు ఆఫీసు, మరో ప్రక్క చెట్లు ఉంటాయి.

Wednesday, August 18, 2010
ఇవాళ ఏం జరిగిందంటే ...
ఇదీ మా ఆఫీసు ఫోటో.
వస్తూ ఉంటే సీతాకోక చిలుక లు వాలీబాల్ ఆడుతూ కనిపించాయి. అరే భలే ఆడుతున్నారే అని కొంతసేపు చూసాను. నాకు వీళ్ళను చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. మన లంచ్ టైములో పరుగెడుతూ , జిమ్ కు వెళ్లి ఎక్సర్సైజ్ లు చేస్తూ, బాస్కెట్ బాల్, వాలీ బాల్ ఆడుతూ శరీరాన్ని తీగ లాగ ఉంచుతారు. తప్పు అని తెలిసినా కళ్ళు అప్పగించకుండా ఉండడం కష్టమే. మా హేలు చెప్పేవాడు.

కంటికి మంచిది, చూడు చూడు అని.
Monday, August 16, 2010
చెత్త నా కొడుకుల్లారా ...
చికాగో ఎయిర్ షో
అంతకు మించి ఏమి చేసాయో నా బుర్రకు అర్థం కాలేదు. కాని బావున్నాయి, నల్లగా, మూడు ప్రక్క ప్రక్క నే నిల్చుని. కొంత సేపు అయిన తరువాత ఆరెంజ్ కలర్ లో ఒక రెస్క్యు హెలికాప్టర్ వచ్చింది. ఒకడు నీటిలో దూకాడు, వీళ్ళు వాడిని తాడు వేసి పైకి లాగాడు, వాడు చేతులు ఊపుకుంటూ లోపలి వెళ్ళిపోయాడు. Monday, August 9, 2010
శరత్ గారిని కలవబోతున్నానోచ్ ...
Saturday, August 7, 2010
లాప్ టాప్ కొన్నానోచ్ ...
డెస్క్ టాప్ కన్నా, లాప్ టాప్ అయితే బెటర్. ఇవాళే ఇంటికి వచ్చింది. మొత్తం ఎనిమిది వందల యాబై డాలర్లు అయింది.
కొనే ముందు దీని గురించి రకరకాల రివ్యూ లు చదివాను. అంతా బానే ఉంది అన్నారు. i5 స్పీడ్ మనకు సరిపోతుంది. కాని అనిపించింది. నెట్ లో చూసిన మోడల్ లాగ లేదు. కొంచం తేడా గ అనిపించింది. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇది 14 "" స్క్రీన్. అంటే కొంచం చిన్నగా ఉంటుంది. కాని నాకు నచ్చింది. డెల్ కస్టమర్ సర్వీసు చాలా బావుంటుంది అట. ఆర్డర్ చేసిన మూడవ రోజునే ఇంటికి వచ్చేసింది. ఆఫీసు లో ఏ పనీ చేయబుద్ది కాలేదు. ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అన్న ఆలోచనలే. ఎందుకంటే ఈ
మోడల్ ఇప్పటి వరకూ చూడలేదు. grey కలర్. 6 సెల్ బాటరీ. చూడాలి ఒక సంవత్సరం పొతే ఎలా పని చేస్తుందో. అప్పటి వరకూ ఉంటుందో లేదో.
ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు - ఇంకొంచం డబ్బులు పెడితే ఆపిల్ ఐ-మాక్ వస్తుంది అని. కాని నాకు ఎందుకో అది నచ్చదు. నన్ను మూర్ఖుడు అన్నారు. అవును అని చెప్పాను.
Sunday, July 11, 2010
ఏమి చదవాలి ?
అలా కాఫీ తాగుదామని బయటకు వెళ్ళాను. ప్రక్కనే బోర్డర్స్ బుక్ షాప్ కనిపించింది. అదేంటో నాకు బుక్స్ కొనకపోయినా, చదవకపోయినా బుక్ షాప్ లో తిరగడం ఇష్టం. వెళ్ళాను, రకరకాల పుస్తకాలు. నవలలు, ట్రావెల్ కు సంబంధించినవి, హెల్త్, పెర్సనాలిటీ డెవలప్ మెంట్, చిన్న పిల్లలవి, హిస్టరీ, టెక్నాలజీ, సైన్సు, వంటలు ... ఇంకా ఎన్నో, ఎన్నెన్నో. రొమాంటిక్ గా ఉండేవంటే నాకిష్టం. ఆలోచించాను - కొన్నా చదువుతానా ? ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయాను. ఈ బుక్స్ చదవచ్చు కాని ఎందుకో చదివిన ఫీల్ రాదు.
అపుడెపుడో అల్కెమిస్ట్ చదివాను. నచ్చింది. సరే, అలాంటిది ఏమన్నా ఉంటుందేమోనని చూసాను. మళ్లీ ఎన్నో బుక్స్. చివరకు 'గాడ్ నెవర్ బ్లింక్స్' అన్న బుక్ కొన్నాను. బేసిక్ గా ప్రతి ఒక్కరి లోను పాజిటివ్స్, నేగేటివ్స్ రెండూ ఉంటాయి కదా. ఇందులో నాలో ఉన్న నేగేటివ్స్ ఉన్నట్లు అనిపించింది. మళ్లీ ఆలోచించాను - చదువుతానా లేదా అని. ఒక డెసిషన్ కు వచ్చాను. ఇది కనుక చదవక పొతే ఇంకెప్పుడూ బుక్స్ కొనకూడదు అని. చూడాలి, ఏమి జరుగుతుందో ???
ఈనాడు స్టొరీ
Monday, July 5, 2010
మహార్ణవం
ఒక అందమయిన సాయంత్రం ...
అదేదో సినిమా లో పవన్ కళ్యాణ్ భూమిక నడుమును వర్ణిస్తూ ఎరుపు, పసుపు కలసిన కలర్ లో ఉండి, రొమాంటిక్ గా ఉంటుంది అంటాడు. ఏ అమ్మాయి నడుమును ఇప్పటివరకూ చూడలేదు కాని, మన కంటికి కనిపించే దూరంలో, లేక్ ఎండ్ ఇదీ అన్న చోట ఆరెంజ్, బ్లూ కలర్స్ కలసి చాలా, చాలా రొమాంటిక్ గా ఉంటుంది.
Sunday, June 27, 2010
చలో లేక్ జెనీవా ...


నాకు తెలుసు ఫోటో లు ఇంకా బాగా తీయొచ్చు అని. కానీ ఎందుకో కుదరలేదు. ఏదో ఒకటి రాయాలి అనిపించి ఇవి అప్ లోడ్ చేసాను. మిగిలిన ఫోటోలను సెన్సార్ చేసాను. కొన్ని జ్ఞాపకాలు ... అంతే ...
Thursday, June 24, 2010
పడమటి సంధ్యా రాగం ...

Sunday, June 20, 2010
అందాల చికాగో ...
కారుని రైల్వే స్టేషన్ లో పార్క్ చేసి, మెట్రా ట్రైన్ లో బయలుదేరాం. ఇక్కడ ఇప్పుడు సమ్మర్. జనాలంతా అబ్బాయిలు, అమ్మాయిలు కూడా సరిగా బట్టలు వేసుకోకుండా తిరిగేస్తూ ఉంటారు. నిన్న టైం అంత బాలేదు. ట్రైన్ కొంచం లేట్. మా ఫ్రెండ్ ఒకడు తన ఆఫీసు అడ్రస్ వెతకాలి అంటే టైం అంతా దాని కోసమే సరిపోయింది. చూసింది ఏంటంటే పెద్ద, పెద్ద బిల్డింగ్స్ , మిచిగాన్ లేక్, మిలీనియం పార్క్ అంతే. చీకటి పడిపోయింది.
అపుడెపుడో పేపర్ లో చదవడమే - అక్కడెక్కడో గాంధీ విగ్రహం పెట్టారు, ఆ వీధికి వీరి పేరు పెట్టారు అని. కాని ఇప్పుడు అమెరికా లో వివేకానందుడి పేరు చూసేసరికి భలేగా అనిపించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది - ౧౯౩౦ లలో ఆయన ఇక్కడకు వచ్చిన సంగతి.ప్రక్కనే లేక్ మిచిగాన్.
బేసిక్ గా ఇంత పెద్ద మేడలు, ఇంత అందమయిన లేక్ లు లైఫ్ లో ఇంత వరకూ చూడలేదు కదా ... అందుకే బావుంది ... నిజం చెప్పాలి అంటే ఏమి చూడలేదు అనే చెప్పాలి. కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి.
Popular Posts
-
-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్క...
-
మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే ...
-
లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే ...
-
పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చా...
-
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత...
-
బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా...
-
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ......
-
బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరిక...
-
మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్...
-
అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వ...
Recent Posts
Categories
- m (1)
Unordered List
Text Widget
Pages
Total Pageviews
Welcome
నేను చూసేవి ...
Featured Coupons
నేను ... నా గురించి
Blogger news
Contact Form
Popular Posts
-
-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్క...
-
మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే ...
-
లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే ...
-
పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చా...
-
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత...
-
బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా...
-
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ......
-
బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరిక...
-
మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్...
-
అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వ...




































