నా కారు ఏమి కొత్తది కాదు, అంత ఖరీదు అయినది కాదు - కాని, అది నాది. తనది అయిన దేనిమీద అయినా ఎవరికయినా ఎంతో కొంత ఇది ఉంటుంది అనుకుంటాను. అదీ కాక, ఇది బావ ఇచ్చినది. మామూలు గా నాకు కోపం రాదు. వీళ్ళను ఆఫీసుకు తీసుకు వెళ్తాను కదా, అందరం కలిసే వెళ్తాం. కూర్చున్న తరువాత డోర్ నెమ్మదిగా వేయొచ్చు కదా. దానిని బద్దలు కొట్టాలి అన్నంత గట్టిగా వేస్తారు. లేక పొతే ఇది నాది అన్న ఫీలింగ్ వల్ల నేనే మరీ అంతగా ఆలోచిస్తున్నానా ??? అప్పుడు నాకు అనిపిస్తుంది, "చెత్త నా కొడుకుల్లారా, డోర్ వేస్తే చాలు, పగలగొట్టనవసరం లేదు" అని. కాని ఏమి అనలేను. అందుకే నా ఆక్రోశాన్ని ఇలా రాసుకుంటున్నాను.
Monday, August 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్క...
-
మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే ...
-
లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే ...
-
పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చా...
-
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత...
-
బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా...
-
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ......
-
బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరిక...
-
మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్...
-
అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వ...
Recent Posts
Categories
- m (1)
Unordered List
Text Widget
Pages
Total Pageviews
Welcome
నేను చూసేవి ...
Featured Coupons
నేను ... నా గురించి
Blogger news
Contact Form
Popular Posts
-
-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్క...
-
మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే ...
-
లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే ...
-
పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చా...
-
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత...
-
బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా...
-
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ......
-
బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరిక...
-
మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్...
-
అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వ...
3 comments:
Same feeling
బాగా చెప్పారు
మీరు బాధపడుతున్నారన్న విషయాన్ని వాళ్లకి తెలిసేలా చేయాలి. అంత్య నిష్టూరం కన్న ఆదినిష్టూరమే మేలు. ఒకవేళ వాళ్లు అప్పటికీ వినకపోతే కారులో వారిని తప్పించడానికి ఎదో ఒక మార్గం ఉండకపోదు. ముందరే తెలియ జేయడం వల్ల మీలో కలిగే బాధ ద్వేషంగా మారకుండా ముందరే జాగ్రత్తపడచ్చు.
all the best.. :)
Post a Comment