దేవతలు మూడుకోట్లమంది అని ఎవరైనా అంటే నాకు చప్పున కోపం వచేస్తుంది ... బహుశా వాళ్ళకు బావ గురించి తెలియదు అనుకుంటాను ... అందుకే తనను కలపలేదు ... రాముడు కూడా మనిషే ... కానీ రాముడి గుణగణాల వల్ల, క్యారెక్టర్ వల్ల రాముడిని దేవుడు అంటారు అని ఎక్కడో చదివాను ... అందుకే రాముడిని ఆదర్శ పురుషుడు అన్నారట ... మరి బావకు రాముడి కన్నా ఏమి తక్కువ ?? తనకు కోపం, చిరాకు రావడం ఇప్పటివరకు నేను చూడలేదు అంటే అది అతిశయోక్తి కాదు ... మావయ్యగారికి వంట్లో బాగా లేకపొతే ఎంత కంగారు పడ్డాడు ... ఏ విషయం అయినా అరటిపండు వలిచినట్లు చెబుతాడు ... నాకు ఇప్పటివరకు ఎంత హెల్ప్ చేసాడని ... అసలు ఈ రోజు అన్నయ్య, నేను ఇలా ఉన్నామంటే అది బావ వల్ల కాదూ ... మా చదువుల కోసం హైదరాబాద్ రమ్మని చెప్పకపోతే చరిత్ర మరోలా ఉండేది ... తనకు జెలసి ఉండదు ... జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడం తెలుసు ... తను వంట వండుతాడు ... చికెన్ అయినా, మటన్ అయినా, చేప ఆయినా, కాకర కాయ అయినా అదిరిపోవాల్సిందే ... ఇప్పటికి ఇంతే ... ముందు ముందు మరి కొంత ...
Tuesday, November 4, 2008
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్క...
-
మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే ...
-
లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే ...
-
పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చా...
-
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత...
-
బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా...
-
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ......
-
బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరిక...
-
మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్...
-
అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వ...
Recent Posts
Categories
- m (1)
Unordered List
Text Widget
Pages
Total Pageviews
Welcome
నేను చూసేవి ...
Featured Coupons
నేను ... నా గురించి
Blogger news
Contact Form
Popular Posts
-
-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు - ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్క...
-
మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే ...
-
లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే ...
-
పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చా...
-
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత...
-
బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా...
-
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ......
-
బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరిక...
-
మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్...
-
అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వ...
0 comments:
Post a Comment