అందరు నిద్ద్రించేటపుడు నువ్వు మేల్కొని ఉండు
అందరూ మేల్కొని ఉన్నప్పుడు నువ్వు వెలుగై ఉండు
ఒక్కొక్కటి ... నూటొక్కటి విజయాలు ఎన్ని వచినా నువ్వు నువ్వుగానే ఉండు
తరగని, చెదరని మరో చరిత్రకు ... మరో విజయానికి మున్మున్డుండు ...
- చంటి అడ్డాల, దర్శకుడు - కొత్త బంగారు లోకం (2008)

0 comments:
Post a Comment